Pages

Sunday 9 February 2014

ఈ బ్లాగు ఎందుకు?

నేను చదివిన, విన్న, తెలుసుకున్న విషయాలు పదిమందికీ  వుపయోగపడతాయి అనుకున్నవి ఈ బ్లాగు ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను.

"నేను ఈ బ్లాగులో పెట్టె సమాచారం ఇంతకముందు మీరు పేపరులోగాని,టి.విలోగాని చూసేవుంటారు. ఆయితే ఇది మరి కొంత మందికి అందించాలనే ఉద్దేశ్యంతోనే నా పోస్టులు ప్రచురిస్తున్నాను. దీనిపై ఏటువంటి వాదోపవాదాలకి తావులేదని గమనించగలరు."

-సత్యం

No comments:

Post a Comment